Monday, June 30, 2008

థాంక్స్ to తెలుగు font..

తెలుగులో రాయటం.. కత్తిలా ఉంది.. చిన్నప్పుడు పదవ తరగతిలో తెలుగు క్లాసులో "ఇంటి వద్ద" అనటానికి "ఇంటికాడ" అని నేను అంటే.. అందరు కుక్క నవ్వు.. ఇంక మర్చి పోలేను.. ఇప్పుడు మల్లా ఇన్నాళ్ళకి.. ఇదిగో ఇలా ఇంగ్లీషులో తెలుగు రాస్తూ ఇలా తిప్పలు పడుతున్నాను.. నా తెలుగు రాత చూసి జనాలు ఝడుసుకు చచ్చే వరులెండి.. అందంట గతం..

ప. స. : ఇలా తిప్పలు పడటం బహు బావుంది.. ;)

2 comments:

Venkata Gopala Rao said...

"మల్లా ఇన్నాళ్ళకి..." and "చచ్చే వరులెండి"...
you rocked ;-)

i was going through your older posts, there is so much that i missed here till now.

keep going

Anonymous said...

Whenever I see things like this.. I scold my self.. but.. you know.. it no..?? :D